VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

కృష్ణా: ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల సెంటర్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కాటూరు గ్రామానికి చెందిన కుందేటి సాంబశివరావు ఉయ్యూరు నుంచి విజయవాడ వెళుతుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచాచం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చురుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.