VIDEO: ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుంది: మాజీ మంత్రి

VIDEO: ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుంది: మాజీ మంత్రి

సత్యసాయి: ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ఇవాళ పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అరకొర అమలు చేసిందన్నారు. మంత్రి సవిత ఆటో డ్రైవర్‌పై హుకుం జారీ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. పాలసముద్రంలో రైతులకు వైసీపీ హయంలో గోడౌన్‌లు నిర్మిస్తే మంత్రి వాటిని మార్చేసిందని విమర్శించారు.