VIDEO: ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
MDK: ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, మహానివేదన, నక్షత్ర హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.