VIDEO: కాళిక మాత దేవత ప్రతిష్టాపన వార్షికోత్సవం
WNP: కాళికా మాత దేవత ప్రతిష్టాపన వారోత్సవాన్ని సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని నాలుగవ వార్డులో అమ్మవారి ఆలయ నిర్మాణం, ప్రతిష్ట జరిగిన సంవత్సరమైన సందర్భంగా వార్షిక హోమం నిర్వహించారు. నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఆయనను ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.