VIDEO:'అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను పట్టుకోవాలి'

KMR: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలను ప్రత్యేక సర్వే చేసి, కాటన్ సెర్చ్ నిర్వహించి పట్టుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న రోహింగ్యాలను పట్టుకోని అరెస్ట్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు విజ్ఞప్తి చేశారు.