తొమ్మిది తలల కొబ్బరి చెట్టు.. ఎక్కడంటే?

తొమ్మిది తలల కొబ్బరి చెట్టు.. ఎక్కడంటే?

సాధారణంగా ఏడు చేతుల రాకాసి చెట్టు గురించి అందరూ వినే ఉంటారు. కానీ 9 తలల కొబ్బరి చెట్టు గురించి ఎప్పుడు విని ఉండరు. కోనసీమ జిల్లా కోలంక గ్రామానికి చెందిన నానాజీ మాస్టార్ వ్యవసాయ క్షేత్రంలో ఈ చెట్టు ఉంది. మంచి దిగుబడితో పాటు తొమ్మిది తలలు ఉండటంతో దుర్గమ్మ తల్లిగా భావించి స్థానికలు పూజలు కూడా చేస్తుంటారు. కోనసీమ వాసులు మరి మీరు ఈ చెట్టును చూశారా? కామెంట్ చేయండి.