నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ  జిల్లా టాప్ న్యూస్ @12PM

☞  నల్గొండ డిపో నుంచి HYDకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు
☞  నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. 2 గేట్లు ఎత్తివేత
☞  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
☞ నల్గొండ మున్సిపాలిటీలో వందేమాతరం గీతాలాపన చేసిన కమిషనర్ ముసబ్ అహ్మద్