గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ తెనాలిలో గంగమ్మ తల్లి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల
➦ రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు: కెలెక్టర్ తమీమ్ అన్సారియా
➦ తాడేపల్లిలో పైరింగ్ రేంజ్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
➦ తాడేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి