ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్.. జూన్ 26-జూలై 7
➢ జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరలు అదుపులో ఉంచాలి: జేసీ రాహుల్ 
➢ PGRS వినతులు రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్ జి.జయలక్ష్మి
➢ వైసీపీ పార్టీలో చేరిన పట్టెంపాలెం జనసైనికులు