ప్రైవేటు ఆసుపత్రుల్లో పూర్తి నిబంధనలు పాటించాలి

ADB: ప్రైవేటు ఆసుపత్రుల్లో పూర్తి నిబంధనలు పాటిస్తూ వైద్య సేవలందించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అధికారి డాక్టర్ జాన్ బాబు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం రెండో రోజు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు తీరుతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం పలు పారామెడికల్ కళాశాలలను తనిఖీ చేశారు.