VIDEO: అగ్రంపహాడ్ జాతర కమిటీకి ఎమ్మెల్యే సన్మానం
HNK: ఆత్మకూరు మండల అగ్రంపహాడ్‌లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఛైర్మన్, కమిటీ సభ్యులను సన్మానించారు. ఎమ్మెల్యే జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు రాకుండా పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు,ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు.