శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్
★ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: పాతపట్నం MLA గోవిందరావు
★ ఎక్సైజ్ శాఖ దాడులు.. 5,000 లీటర్ల బెల్లం ఊట, 200 లీటర్ల నాటు సారాను ధ్వంసం
★ మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి తేడాలు ఉండకూడదు: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి