డిసెంబర్ 1 నుంచి డీ.ఎడ్ పరీక్షలు

డిసెంబర్ 1 నుంచి డీ.ఎడ్ పరీక్షలు

ఆసిఫాబాద్ జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 2024-25 బ్యాచ్ అభ్యర్థులకు, గత బ్యాచ్‌లో అనుతీర్ణులైన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO దీపక్ తివారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్ష నిర్వహణ కోసం ఆసిఫాబాద్ ZP బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.