పెనుకొండలో విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ

పెనుకొండలో విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ అధ్యాపకులు ఎం. శ్రీలేఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉద్యోగ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఓంకార్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ విద్యార్థులకు విద్యా సంబంధిత విషయాలు తెలియజేసినట్లు తెలిపారు.