కేంద్ర బిల్లుతో గుట్కా వినియోగం తగ్గుతుంది: ఎంపీ

కేంద్ర బిల్లుతో గుట్కా వినియోగం తగ్గుతుంది: ఎంపీ

KKD: దేశ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, వైద్య సేవలు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన బిల్లును కాకినాడ MP ఉదయ్ శ్రీనివాస్ సమర్థించారు. గురువారం పార్లమెంట్‌లో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వల్ల గుట్కా, పాన్ మసాలా వంటి వాటి వినియోగం తగ్గుతుందని, తద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అందుకే ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు.