LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 1, 3 సంవత్సరాల రెండవ సెమిస్టర్, 3, 5 సంవత్సరాల ఆరో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.