కత్తులతో దాడీ.. వ్యక్తి మృతి

కత్తులతో దాడీ.. వ్యక్తి మృతి

NGKL: పందుల పెంపకంలో తలెత్తిన వివాదంతో చెలరేగిన ఘర్షణలో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెల్దండ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు (40)పై గ్రామానికి చెందిన పలువురు కత్తులు, కర్రలతో దాడిచేయగా గాయపడిన రాములు కల్వకుర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.