నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

SRPT: సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే శనివారం నిర్వహించే డయల్ యువర్ డీఎం కార్యక్రమం ద్వారా ప్రయాణికులు పరిష్కరించుకోవాలని డిపో మేనేజర్ జి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, 9959226306 నంబర్ కు ఆ సమయంలో ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.