మాజీ సీఎంను కలిసిన ముద్రగడ గిరిబాబు

మాజీ సీఎంను కలిసిన ముద్రగడ గిరిబాబు

KKD: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మంగళవారం కలిశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కోసం వైయస్. జగన్ ఎప్పటికప్పుడు తెలుసుకుని మా కుటుంబం పట్ల శ్రద్ద తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.