'చేనేతల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి'

'చేనేతల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి'

NRML: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్, అబ్జర్వర్ రాంభూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో పార్టీ సంస్థ గత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.