VIDEO: జనసేన నేతపై డీఎస్పీకి ఫిర్యాదు
ATP: ఫీజు అడిగినందుకు గుంతకల్లు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ వీరేష్‌పై జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ దౌర్జన్యానికి దిగారు. ఏడాదిగా కుమార్తె ఫీజు చెల్లించకపోగా, రాయితీ ఇచ్చి కనీసం ₹5,000 కట్టమన్నందుకు ప్రిన్సిపాల్‌ను దూషించి భౌతిక దాడికి పాల్పడినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ఘటనపై డిఎస్పీ శ్రీనివాస్‌కు ప్రిన్సిపల్ వీరేష్ ఫిర్యాదు చేశారు.