ఉరవకొండ లో వాలంటీర్లు 11 మంది రాజీనామా

ఉరవకొండ లో వాలంటీర్లు 11 మంది రాజీనామా

అనంతపురం: ఉరవకొండ మండలం వెలుగొండ గ్రామానికి చెందిన 11 మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. వారు రాజీనామాలను ఉరవకొండ ఎంపీడీవో అమృత రాజుకు సోమవారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా, ఓయ్ విశ్వసిరెడ్డిని ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మేము రాజీనామా చేస్తున్నామని తెలిపారు.