పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NDL: బేతంచెర్ల మండలం గోరుమనుకొండ పాఠశాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి, అక్కడి సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేవిధంగా ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.