శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నరసన్నపేట ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో పేడాడ దాలినాయుడు
✦ టెక్కలిలో ఎరువుల కోసం పడిగాపులు పడుతున్న రైతులు
✦ జిల్లాలో ప్రారంభంమైన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం
✦ ఎచ్చెర్లలో జూదరులను అరెస్ట్ చేసిన పోలీసులు