VIDEO: భక్తులు లేక వెలవెలబోతున్న అంజన్న క్షేత్రం

VIDEO: భక్తులు లేక వెలవెలబోతున్న అంజన్న క్షేత్రం

JGL: కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులతో రద్దీగా ఉండాల్సిన అంజన్న క్షేత్రం నిన్న రాత్రి కురిసిన వర్షానికి దీక్షా స్వాములు, భక్తులు లేక వెలవెలబోతుంది. ఈ వర్షం కారణంగా కొండపైన భక్తుల కంటే విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికార యంత్రాంగమే ఎక్కువ కనిపిస్తుంది. వర్షం ఆగితే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.