బీహార్‌లో NDA హవా.. అమిత్ షా వ్యాఖ్యలు వైరల్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 180 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'బీహార్ ప్రజలు NDA వైపు ఉన్నారు. మా కూటమి 160కి పైగా సీట్లు సాధిస్తుంది. ఇది పాండవుల యుద్ధం. ఐదు పార్టీల సంకీర్ణం(JDU, BJP, LJP, HAM, RLM). కలిసికట్టుగా పోరాడుతున్నాం' అని అన్నారు.