వాళ్లిద్దరిని కలిపి కొడతా: సీఎం రేవంత్

వాళ్లిద్దరిని కలిపి కొడతా: సీఎం రేవంత్

TG: రాష్ట్ర ప్రజలు 2034 వరకు తనకు అవకాశం ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 'BJP, BRS కలిసి నాపై పోటీకి రావాలి. ఒక్క దెబ్బకి రెండు పిట్టలను కొట్టాలన్నది నా లెక్క. ప్రజలు 1994-2004 వరకు తెలుగుదేశం పార్టీకి, 2004-14 వరకు కాంగ్రెస్ పార్టీకి, 2014-24 వరకు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారు. మాకు కూడా అలాగే ఇస్తారు. అది సంప్రదాయం' అని పేర్కొన్నారు.