ఆకస్మికంగా పన్ను వసూళ్ల తీరును పరిశీలించిన కమిషనర్

ఆకస్మికంగా పన్ను వసూళ్ల తీరును పరిశీలించిన కమిషనర్

WGL: పన్నుల వసూళ్ల తీరును వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే నగరంలో మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పన్నులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. నక్కల గుట్ట బాల సముద్రం హన్మకొండ బస్ స్టాండ్ రోడ్ ప్రాంతాల్లో పరిశీలించి పలువురు నగర వాసుల నుండి పన్నులు స్వీకరించారు.