'సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుంది'

'సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుంది'

MNCL: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని బ్రిలియంట్ గ్రామార్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి అన్నారు. జిల్లాలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో నిన్న సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మౌనిక, మంజుల, పల్లవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.