VIDEO: 'క్రీడలతోనే మానసిక ఉల్లాసం అత్యవసరం'
SKLM: క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు, శరీర దృఢత్వం, ఆత్మ రక్షణకు దోహద పడతాయని శ్రీకాకుళం కరాటే మాస్టర్ ఢిల్లేశ్వర రావు మంగళవారం తెలిపారు. విశాఖలో కరాటే ఛాంపియన్‌షిప్ 2025లో శ్రీకాకుళంలోని ప్రయివేటు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇందులో 20 మంది క్రీడాకారులు పాల్గొనగా, 24 పసిడి పతకాలు సాధించారన్నారు.