పైనుంచి ఎండ.. రోడ్డు సెగతో నరకం
HYD: పీక్ అవర్స్‌లో నగరంలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్‌వే నుంచి NMDC వైపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పైనుంచి ఎండ, రోడ్డుసెగకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ముందుగానే ప్రణాళికలు చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు.