RCB ప్లేఆఫ్స్‌కు దూసుకుపోతుంది: మోర్గాన్

RCBపై కోల్‌కతా మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు చాలా విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపాడు. ఫిల్ సాల్ట్‌ను ఎంపిక చేసుకోవడం, కోహ్లీతో కలిసి అతడు టాప్ ఆర్డర్‌లో ఆడటం బాగుందన్నాడు. అలాగే, హేజిల్‌వుడ్ బౌలింగ్ అద్భుతంగా ఉందన్నాడు. ప్లేఆఫ్స్‌కు దూసుకుపోయేందుకు బెంగళూరు సిద్ధమైందని మోర్గాన్ వెల్లడించాడు.