నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

MHBD: గూడూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గా నూతనంగా విచ్చేసిన సందర్భంగా వినయ్ కుమార్‌ని మండల కాంగ్రెస్ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టె వెంకన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు, తదితరులున్నారు.