రాష్ట్ర వాల్మీకి ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంపిక

రాష్ట్ర వాల్మీకి ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంపిక

KRNL: అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీకి జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు చెందిన బోయ లక్ష్మీనారాయణను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఇవాళ ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గవిగట్టు లక్ష్మీకాంత్‌ని, సహాయ కార్యదర్శిగా నల్లబోతుల రఘునాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.