8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి: సీపీఐ

8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి: సీపీఐ

KMM: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏరా బాబు పిలుపునిచ్చారు. మంగళవారం వైరాలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.