బీజేపీ అధిష్ఠానానికి రాజాసింగ్ విజ్ఞప్తి

బీజేపీ అధిష్ఠానానికి రాజాసింగ్ విజ్ఞప్తి

TG: బీజేపీ అధిష్ఠానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలని కోరారు. టైమ్‌పాస్ మీటింగ్‌లతో అసిపోయామని అన్నారు. రేపో మరో టైమ్‌పాస్ మీటింగ్ ఉందని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి బీజేపీ నాయకులు ఇప్పటికే పలుమార్లు మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే.