గన్నవరంలో సినీ యాక్టర్ మీనాక్షి సందడి

గన్నవరంలో సినీ యాక్టర్ మీనాక్షి సందడి

కృష్ణా: విజయవాడ‌లోని వారాహిల్స్ వారాహి సిల్క్స్ షాపింగ్ మాల్‌ని టాలీవుడ్ ప్రముఖ సినీ యాక్టర్ మీనాక్షి చౌదరి ప్రారంభోత్సవానికి విచ్చేసారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముంగించుకొని గన్నవరం విమానాశ్రయం‌కి ఆమె చేరుకొవడంతో అభిమానులు భారీగా చేరుకొని సెల్ఫీ లు దిగారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం‌లో హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్లారు.