ఆమె పేరును మళ్లీ నమోదు చేయండి: హైకోర్టు

ఆమె పేరును మళ్లీ నమోదు చేయండి: హైకోర్టు

NLG: మాడుగులపల్లి మండలం ఇందుగుల వాసి కల్పన పేరు ఓటర్‌లిస్టులో తొలగించడంపై ఆమె హైకోర్టుని ఆశ్రయించింది. తాజా విచారణలో ECకి ఆమె పేరును వెంటనే నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ST రిజర్వ్ సర్పంచ్ స్థానంతో గ్రామంలో ఈమెకు CPM మద్దతుతో సర్పంచ్‌గా బరిలో నిలిచే అవకాశం ఉండటంతో మంత్రి కోమటిరెడ్డి అనుచరులు కావాలనే ఆమె పేరు తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.