VIDEO: సమాజ శ్రేయస్సు కోసమే వనభోజనాలు
WNP: వికాస తరంగిణి ఆధ్వర్యంలో సోమవారం పెద్దమందడి మండలంలోని చౌదరిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం, వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజెపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధా మాట్లాడుతూ.. వనభోజనాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సభ్యుల మధ్య సోదర భావాలు పెంపొందుతాయన్నారు. సమాజ శ్రేయస్సు కోసం వనభోజన మహోత్సవం అన్నారు.