15వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన

15వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన

E.G: రాజమండ్రిలోని 15వ డివిజన్ అయ్యప్ప నగర్‌లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగు నీరు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు. వెంటనే ఆయా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు.