వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే

వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇల్లందులో వన సమారాధన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు DSP చంద్ర భాను, మార్కెట్ కమిటి ఛైర్మన్ బానోత్ రాంబాబు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే ఐకమత్యంతో అందరూ కలిసి ముందుకు సాగితే మన హక్కులను, ఆశయాలను సాధించుకోవచ్చన్నారు.