బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా పలక రవి నియమికం

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా పలక రవి నియమికం

AKP: బీజేపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా అనకాపల్లి పట్టణానికి చెందిన పలకా రవి నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు తెలిపారు. మంగళవారం నియామక పత్రాన్ని వారి చేతుల మీదుగా పలక రవికి అందజేశారు.