నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ముత్తుకూరు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
✦ నెల్లూరులో విద్యార్థులకు పరీక్ష కిట్లను బహుకరించిన మేయర్ సుజాత
✦ బుచ్చిరెడ్డిపాలెంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ శ్రీనివాసరావు
✦ కొడవలూరులో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి