VIDEO: ఆదివాసీలతో కలసి నృత్యం చేసిన కేంద్రమంత్రి
విశాఖలో శనివారం జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్సవాల్లో ఆదివాసీలతో కలసి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.