ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

NDL: నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఆయన, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఫరూక్ తెలిపారు.