మంచు కురిసే వేళలో
VKB: మర్పల్లి మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పొగమంచు కురవడంతో పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు తీవ్రమైన చలి వీస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే బయపడుతున్నామన్నారు. ఈ పొగ మంచులో వాహన చోదకులు వాహనాలకు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నామన్నారు.