పొన్నూరు డ్రైన్‌లో గుర్తుతెలియని మృతదేహం

GNTR: పొన్నూరులోని తుంగభద్ర డ్రైన్‌లో శుక్రవారం గుర్తుతెలియని పురుషుడి మృతదేహం శుక్రవారం లభ్యం కావడంతో కలకలం రేగింది. డ్రైన్‌లో మృతదేహం తేలియాడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఆత్మహత్యా, లేక హత్య చేసి పడేశారా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.