సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం

HYD: ఎస్సీ వర్గీకరణ పై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును స్వాగతిస్తున్నామని దక్షిణ భారత జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్థిక ప్రాతిపదికన తీర్పు ఇవ్వడం పేద మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.