కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపండి: కరిమజ్జి మల్లేశ్వరరావు

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపండి: కరిమజ్జి మల్లేశ్వరరావు

శ్రీకాకుళం: రణస్థలం మండలంలో ముక్తుంపురం, చిత్తిరిపేట, సంచాం, అర్జునవలస, పైడిభీమవరం నెలివాడ గ్రామాల్లో ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కరిమజ్జి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఉపాధి కూలీలతో సమావేశమాయ్యారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపాలన్నారు.