రూ.50 వేలు దాటితే నగదు సీజ్: కలెక్టర్

రూ.50 వేలు దాటితే నగదు సీజ్: కలెక్టర్

ADB: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తగిన ఆధారాలు చూపాలని, లేనిపక్షంలో నగదును సీజ్ చేస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేపట్టి నగదు, మద్యం వంటి అవాంఛనీయ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేసి పేర్కొన్నారు.